Hamas chief is gone:హమాస్ చీఫ్ యాహ్య సిన్వార్ అంతం . .
అంతర్జాతీయ ఇస్లానిక్ ఉగ్రవాది బిన్ లాడెన్ ని మట్టుపెట్టడానికి అమెరికా , దాని మిత్ర దేశాలకు దశాబ్ద కాలం పట్టింది . హమాస్ ని తుదికంటా మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్ కి ఒక సంవత్సరం పట్టింది . అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1258 మంది సాధారణ పౌరులని క్రూరంగా హింసించి చంపి , మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్ళున సంఘటనకి కారకుడు మాస్టర్ మైండ్ హమాస్ ముఖ్య నాయకుడు యాహ్యా … Read more