జీవి రెడ్డి రాజీనామా . . టీడీపీకి పెద్ద మైనస్ . .
జీవి రెడ్డి . ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన యువనేత. టీడీపీ అధికారంలో లేని సమయంలో 2021 లో ఆ పార్టీలో చేరి . … అప్పటి అధికార వైసీపీ అరాచకాలపై పద్దతి ప్రకారం ధ్వజమెత్తి , జనంలో జగన్ సర్కార్ అరాచకాలు , అక్రమాలను కడిగేసిన నిఖార్చయిన నేతగా టీడీపీలో పేరుంది . అలాంటి నేతను తెలుగుదేశం అధిష్టానం చేతగాని చేష్టలతో వదులుకోవాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా , … Read more