ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్ తో పాటు నైట్ అవుట్ బిల్లులు చెల్లించే విధంగా సర్కార్ జీవో విడుదల చేసింది. హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుండి 12 లోపు సిబ్బందికి అలవెన్స్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీని వలన నైట్ అవుట్, అలవెన్స్ మంజూరై రాత్రి పూట డ్యూటీలకు వెళ్లే … Read more