Nitin Gadkari: రూ.400 కోట్లతో 12రోడ్ల అభివృద్ధి
ఏపీలో పలు రోడ్ల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్ వేదికగా ఆయన కొన్ని వివరాలు తెలిపారు. 200.06 కిలో మీటర్ల పొడవైన 12 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) నుండి ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరు – నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని నాలుగు … Read more