Ratan Tata – Funeral-Last rites: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
పారిశ్రామిక దిగ్గజం, మానవతావాది రతన్ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో ముగిసాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. రతన్ టాటా అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా … Read more