Bangladesh: బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part- 4
(రచయిత- పొట్లూరి పార్థసారధి): భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశం లాగా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలని తెలుసుకుంటే మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది! అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్న తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. … Read more