Fake Court: నకిలీ కోర్టు నడుపుతున్న ఘనుడు.. 5యేళ్లుగా అనుకూల తీర్పులు..

మోసగాళ్లకు మోసగాడు అనే మాట సరిగ్గా సరిపోతుందేమో ఆ మోసగాడికి. ఎన్నో మోసాలు చూస్తున్నాం. కాని కొన్ని మోసాలు ఇలాకూడా జరుగుతాయా? అనే ఆశ్చర్యపోయే విధంగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న నకిలీ ఎస్బీఐ బ్యాంకు మోసం బయటపడింది. ఇప్పుడు గుజరాత్ లో ఏకంగా నకిలీ కోర్టు నిర్వహణ బయటపడింది.  ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్ నే  ఏర్పాటు చేసి తీర్పులు కూడా ఇచ్చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు తనను ఆర్బిట్రేటర్‌గా నియమించిందని చెబుతూ … Read more