కోహ్లీ దూర‌మైతే భార‌త్‌కు భారీ దెబ్బే..

విరాట్ రెండో టెస్టులో బ‌రిలోకి దిగుతాడా? లేదా? అని భారత్ క్రికెట్ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కారణం ప్రాక్టిస్ లో విరాట్ కాలికి బ్యాండేజీతో కనిపించడంమే. బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఐదు మ్యాచుల బీజీటీ సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 6 నుంచి అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్ప‌టికే టీమిండియా అడిలైడ్‌కు చేరుకుంది. భార‌త … Read more

Duleep Trophy : బంగ్లాదేశ్ టెస్టులకు ముందు దులీప్ ట్రోఫీలో విరాట్, రోహిత్..!!

Duleep Trophy : బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ జట్టుకు ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఫార్మాట్ లో ఆడనున్న దేశీయ టోర్నీకి ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండాలని సీనియర్ సెలక్షన్ కమిటీ … Read more