డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతి : చంద్రబాబు

”అమరావతిని భారత దేశ డ్రోన్ సిటీగా తీర్చిదిద్దుతాం .  ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించుకుని డ్రోన్ తయారీ వ్యవస్థను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్జనంతో ముందుకు తీసుకుపోతాం .  డ్రోన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయిలో నిలబెడతాం . .” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు .  ”అమరావతి డ్రోన్ సమిట్ 2024”ను మంగళవారం చంద్రబాబు నాయుడు మంగళగిరి సికె కన్విన్సన్ లో  ప్రారంభించారు . ”1995 లో ఐటి గురించి ఆలోచన … Read more