అన్నా – చెల్లెళ్ళ డ్రామాయేనా ?
తండ్రి నుంచో , కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తో అయితే వాటాల కోసం గొడవ పడటం చాలా కుటుంబాలలో సాధారణమైన విషయమే . అయితే లూఠీ చేసిన సొమ్మును పంచుకోవడానికి గొడవ కింద జనాన్ని నమ్మించి . .. ఈడీ వంటి వాటి నుంచి తప్పించుకునేందుకే జగన్ మోహన్ రెడ్డి , షర్మిల డ్రామా ఆడుతున్నారంటూ ఏపీలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఎవరి ఆస్తి ఎవరికి రాసిస్తారు??? అన్నా చెల్లెళ్ళ డ్రామాల తో ఈడీ … Read more