Donald Trump:ట్రంప్‌పై హత్యాయత్నం-2 నెలల్లో రెండోసారి . . భద్రతా వైఫల్యమా?
అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం . రెండు నెలల్లో రెండోసారి . ఈ ఘటన వెనుక ఏం జరిగుతోంది . … గోల్ఫ్ ఆడుతుండగా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల యత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. 2 నెలల వ్యవధిలోనే ట్రంప్ జరగడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అలాగే ట్రంప్ భద్రతపై అనుమాలను రేకెత్తిస్తోంది. ట్రంప్ గోల్ఫ్ కోర్టు కంచెలోకి నిందితుడు ఎలా … Read more