Human Interest: యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత..కన్నీరుమున్నీరైన కుటుంబం

ఓ శునకం యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులుగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. అంతే కాదు అన్నం తినడం కూడా మానేసింది.. ఎప్పుడూ యాజమానితో గడిపిన ఆ కుక్క..ఆయన కనబడకపోవడంతో తట్టుకోలేకపోయింది.. చివరకు తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి కంటనీరు పెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి … Read more