PM Modi Garba Song: నవరాత్రి స్పెషల్ సాంగ్ – ‘గర్బా’పై పాట రాసిన ప్రధాని మోదీ
నవరాత్రి సందర్భంగా గుజరాతీల సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’పై ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన పాటను రాశారు. ఆ పాటను ఈరోజు (సోమవారం) ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ”ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా, వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘ఆవతీ కాలయ్’ అనే గర్బా పాటను రాశాను. మనందరిపై దుర్గా దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఎక్స్ వేదికగా … Read more