Cyclone Dana: దూసుకు వస్తున్న ‘దానా’.. వర్షాలు పడే అవకాశం

బంగాళాఖాతంలో మరో  అల్పపీడనం ఏర్పడింది. అది ఈరోజు తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపానును ‘దానా’గా పేరుపెట్టారు. దీంతో  ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.  రేపు (గురువారం) అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు పూరీ (ఒడిశా), సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటవచ్చని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తుపాను ప్రభావం ఏపీపై … Read more