స్వయం కృషితో ఎదిగి.. సంపన్ననులుగా మారి..

ఇటీవల ఇండియాలో సంపన్నులుగా ఎదిగిన వారు.. ఎవరి సహాయం లేకుండా కేవలం తమ స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు 200 మంది ఉన్నారంటూ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్, హరూన్ ఇండియా సంయుక్తంగా జాబితా విడుదల చేశాయి. ‘ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2024’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్) అధిపతి రాధాకిషన్ దమాని టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన సంపద విలువ … Read more