Cyclone Dana: తీరం దాటిన ‘దానా’ తుపాన్.. ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలింపు

తీరం దాటినా దానా తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. తుఫాన్‌ ధాటికి ఒడిశా, బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తుపాను తీరందాటే సమయంలో భద్రక్‌, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. తుపాను దెబ్బకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి. ముందు జాగ్రత్తగా ఒడిశాలోని 14 జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించారు. పశ్చిమ బెంగాల్‌లో … Read more

Cyclone Dana: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. నేటి రాత్రి తీరం దాటనున్న ‘దానా’

  బంగాళాఖాతంలో ఏప్పడిన దానా తుపాను మరింత ఉధృతంగా మారింది. ఈ  అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని … Read more