వర్షం వల్ణ గబ్బా టెస్టు రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందా?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. దీంతో ఫైనల్స్ కు చేరబోయే రెండు జట్లపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు రేసులో కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.  ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉండగా… … Read more

Sanju Samson: క్రికెట్లో సంజూ శాంసన్.. సంచలన రికార్డు..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో ఇద్దరికీ ఇవి రెండవ సెంచరీలు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ … Read more

India vs New Zealand -1st Test Toss: వర్షం ఎఫెక్ట్.. ఆలస్యంగా భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. టాస్ పడకుండానే?

బెంగళూరు:  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. వర్షం తగ్గిన తర్వాతే టాస్ నిర్వహిస్తారు. కానీ, బుధవారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు తొలిరోజు ఆట జరగడం అనుమానమేనని అంటున్నారు. రెండో రోజు కూడా 80 శాతం వర్షాలు కురుస్తాయని వెదర్‌.కామ్‌ … Read more