గోదావరి జిల్లాలలో మొదలైన కోడిపందాలు

సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రత్యేకం. అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీను . పండుగ రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడి గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇళ్లలో పసందైన వంటకాలకు తోడు ఊళ్లలో కోడి పందేలు, ప్రభలు, డాన్స్ పోటీలు, రికార్డింగ్ డాన్సులు, ఆర్.కె.స్ట్రా గానా, భజానాతో పాటు గుండాటలు, సినిమాలు ఇలా మూడు రోజుల సమయం అంతా మూడు క్షణాల్లో గడిచిపోయేలా అనిపిస్తుంది. రికార్డింగ్ డాన్సులు, ప్రభలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, లొల్ల … Read more