రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి – ఆంధ్రాలోనే ఎందుకు ?
రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి – సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ ఇటీవల కాలంలో ఇంత భారీ పెట్టుబడి దేశంలో ఎక్కడా పెట్టలేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ ఆంధ్రాలోనే పెద్దమొత్తంలో పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డారు ? ?? చంద్రబాబుపై నమ్మకమా ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రముఖ కంపెనీలు ఇటు వైపు ద్రుష్టి సారిస్తున్నాయి . సీఎం చంద్రబాబు పై పారిశ్రామికవేత్తల నమ్మకం ఒకవైపు … Read more