Akkineni Nagarjuna: చిరంజీవి డ్యాన్స్ చూశాక సినిమాలు నా వల్ల కాదనిపించింది: నాగార్జున

మెగా‌స్టార్ చిరంజీవి గురించి నాగార్జున కీలక కామెంట్స్ చేశారు. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2024 ప్రదానోత్సవ కార్యక్రమంలో హీరో నాగార్జున .. చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి హిట్లు, సూపర్ హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసుననీ, ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ … Read more