చైనా వైరస్ . . డేంజర్ కాదా ?
చైనాలో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ప్రమాదమా ? కాదా ? ఇది ఏమంత డేంజర్ కాకపోయినా . . సోషల్ మీడియాలో మాత్రం భయాన్ని ప్రేరేపిస్తున్నారు . ఈ వైరస్ గురించి . . భారత్ కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఎలాంటిది, దీని వ్యాప్తి ఇండియాలో ఉంటుందా లేదా అనే విషయాలను ప్రకటించారు. భయం అక్కర్లేదు కానీ . కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి . చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ (ChinaVirus) హ్యూమన్ … Read more