ఆంధ్రాలోనూ ‘హైటెక్ సిటీ’
ఆంధ్రుల రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ రానుందా ? ఏపీ యూత్ కలలు నెరవేర్చిడానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు . 2029 నాటికి 5లక్షల వర్క్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలోనే ఏపీ కేపిటల్ అమరావతిలో ‘డీప్ టెక్నాలజీ’ ఐకానిక్ భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు సంకల్పం చేసారు . దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు . నేటి … Read more