ఇక అమరావతి నివాసి చంద్రబాబు..
వెలగపూడి సమీపంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నివాసి కాబోతున్నారు . ఇప్పటి వరకు ఆయన కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉంటోంది . 2014-2019 మధ్య సీయంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవారు, దీనిపై అప్పట్లో కూడా పార్టీ కేడర్ లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేవి . అయినా చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునే … Read more