రైతుల కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్లతో రుణహామీ పథకం..!

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సులువుగా రుణాలు పొందే విధంగా రూ.1000 కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. ఈ వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రారంభించిన ఆయన ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా రైతులు పంటల అనంతరం రుణాలను పొందవచ్చని తెలిపారు. ఇది రైతన్నలు రుణాలను సులువుగా పొందేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. వేర్ … Read more