మధ్య తరగతికి భారీ ఊరట.. రూ. 12 లక్షల వరకు .. నో ఇన్‌కమ్ ట్యాక్స్..
వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని ప్రకటించారు. ఎనిమిదోసారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవ బడ్జెట్ సమర్పించారు . నియంత్రణ సంస్కరణల కమిటీ నియంత్రణ సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ … Read more