సంక్రాంతికి ఊరేందుకు వెళ్తానంటే . . చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య
సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండగ . ఎన్ని పనులు ఉన్నా . . సొంత గ్రామాలకు వెళ్లి పండగ జరుపుకోవాలి . . అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు . తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు . అందుకే నేను ప్రతి సంక్రాంతికి నా గ్రామానికి వెళ్తాను: సీఎం చంద్రబాబు నాయుడు