NDA Alliance: చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్..
” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయ్ . ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ . , ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఆ ప్రోగ్రాం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు . ” హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ , హోంమంత్రి అమిత్ షా . ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె;పి నడ్డా … Read more