2 నిమిషాల్లోనే కేన్సర్ కనిపెట్టేస్తుంది..

క్యాన్సర్‌ని నిర్ధారించడానికి రోజులకు బదులుగా కేవలం రెండు నిమిషాల సమయంలోనే నిర్ధారించే పరికరం కనిపెట్టారు . మారుమూల గ్రామాల్లోని రోగులు ఆసుపత్రిలో అడుగు పెట్టకుండానే అత్యాధునిక రోగనిర్ధారణలను పొందగలిగే ఛాన్స్ దీనివల్ల కలుగుతుంది . బెంగుళూరు వైద్యలు ఇందుకు ఉపయోగపడే పరికరాన్ని కనిపెట్టారు. ఇద్దరు బెంగళూరు వైద్యులు- తల మరియు మెడ శస్త్రచికిత్స ఆంకాలజిస్ట్ డాక్టర్ నారాయణ సుబ్రమణ్యం మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు నుండి ఇంజనీర్-సైంటిస్ట్ అయిన డాక్టర్ హార్దిక్ పాండ్యా … Read more