కెనడా ప్రధాని రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల డిమాండ్
భారత్ పై విషం కక్కుతున్న కెనడా ప్రధానికి తగిన శాస్తి జరగబోతోందా ? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. రాజీనామా చేయాలని 24 మంది లిబరల్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 28 — డెడ్‌లైన్ విధించారు . ఇప్పటికే మైనార్టీలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి ఇది మరింత సమస్యగా మారింది . ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 … Read more