ఏపీ కేబినెట్ భేటీ.. రాజధాని పునర్ నిర్మాణంపై చర్చ
అమరావతి పునర్ నిర్మాణంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి పనులను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా సీఆర్డీఏ ఆథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన … Read more