ఎన్డీయే జోరు తగ్గలేదు …
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు – మెజారిటీ స్థానాల్లో NDA గెలుపు ఎన్డీయే జోరు కొనసాగుతోందనడానికి ఇటీవల జరిగిన 13 రాష్ట్రాల అసెంబ్లీ , రెండు పార్లమెంట్ ఉప ఎన్నికలే నిదర్సనం . మోడీ హవా దేశ రాజకీయాలలో కంటిన్యూ అవుతూనే ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల … Read more