ఊసరవెల్లి అవంతి.. బుద్దా వెంకన్న విమర్శల వెనుక మర్మమేమిటి..
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై కూటమి నాయకులు కళ్లెర్ర జేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిన్న వైసీపీకి రాజీనామా చేసి మీడియాతో మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. యేడాది సమయం కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలలకే ధర్నాలు చేద్దామని అంటున్నారని దుయ్యబట్టారు. అది చూసి అంతా అవంతి మళ్లీ టీడీపీ లేదా జనసేనకు దగ్గయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే … Read more