BSNL: సిమ్ లేకుండానే కాల్స్.. బీఎస్ఎన్ఎల్ సంచలనం

ఇకపై సిమ్ కార్డు లేకుండానే ఫోన్ చేసుకోవచ్చు. అంతే కాదు టవర్లు, నెట్ వర్కు బాధలు కూడా ఉండవు. ఈ టెక్నాలజీలో బీఎస్ఎన్ఎల్ పెను సంచలనం సృష్టించబోతోంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు  బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది.  గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (DtoD) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఇద్దరికీ ఇది అందుబాటులోకి రానుంది.  స్మార్ట్ వాచ్‌తోపాటు … Read more