దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు.. 6రోజుల్లోనే రూ.1000కోట్లకు చేరిన పుష్ప-2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప-2 దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పటికే చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రష్మిక మందన్న జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ పుష్ప-2 బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన‌ ఆరు రోజుల్లోనే రూ. 1,000 కోట్ల కలెక్ష‌న్ల‌ మార్క్‌ను అందుకున్న తొలి భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఈ … Read more

NTR: బాలీవుడ్ లో ఎన్టీఆర్ ‘వార్’ మొదలైంది..

ఇటీవల విడుదలైన దేవర సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో  ఖుషీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. దేవర మూవీ  రెండు, మూడో వారం వసూళ్లు  స్టడిగా నిలిచాయి దీంతో కమర్షియల్‌ గా  ఘన విజయంగానే భావిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖ్యంగా దసరా సెలవులు మంచి అడ్వాంటేజీగా మారిందని చెబుతున్నారు సినీ ప్రముఖులు. దేవర  విజయం ఉత్సాహంలో ఉన్న ఎన్టీఆర్‌  డైరెక్ట్ గా బాలీవుడ్‌లో నటిస్తున్న తొలిచిత్రం వార్‌-2. ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి శనివారం … Read more

Bollywood Actress – Alia Bhatt: ఆలియా సంపాదన తెలిస్తే షాక్..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈమెకు ఇటు దక్షిణాదిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR సినిమాతో సౌత్ … Read more