నక్సలైట్ల శకం ముగిసింది: అమిత్ షా

మార్చి 2026 చివరినాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదిముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పటికే అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మత్రులు, ఇంటెలిజెన్స్ డిపార్టు మెంట్ బాసులతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ … Read more

Haryana Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా సైనీ ఎన్నిక- గురువారమే ప్రమాణస్వీకారం

Haryana: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్​లో (బుధవారం) ఉదయం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు. “నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల … Read more

Tirumala visit – YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు – నా మతం మానవత్వం.. వెళ్ళి డిక్లరేషన్ లో రాసుకోండి : ప్రెస్ మీట్ లో జగన్

తాడేపల్లి:  తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateswara Swamy) దర్శనం రద్దు చేసుకున్న ఏపీ మాజీ సీయం జగన్ (AP Ex CM YS Jagan), అనంతరం మీడియాతో (Media) మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలను జగన్‌ వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది, దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడా జరిగి ఉండవు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ … Read more