లోక్‎సభ ముందుకు వన్ నేషన్ -వన్ ఎలక్షన్ బిల్లు..!!

భారత్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన లోక్ సభ ఎదుటకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను … Read more

Stock Market: స్టాక్ మార్కెట్ కుదేలు.. . ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్లు హాంఫట్

భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే రూ.9 లక్షల మేర మదుపరుల సొమ్ము హరించుకుపోయింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  దీంతో సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఈ రెండు ప్రధాన సూచీలు ఉదయం సెషన్ లో లాభాల్లోనే కనిపించినా, గంటలోనే ట్రెండ్ మారింది. సెన్సెక్స్, నిఫ్టీ వేగంగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,795 … Read more