Heavy Rins: విశాఖ, కాకినాడ తీరాల్లో ఎగసిపడుతున్నఅలలు

ఏపీ ప్రజలు భారీ వర్షాలు ప్రజలను భయం గుప్పెట్లోకి నెట్టాయి. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. విశాఖ, కాకినాడ తీరాల్లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఆ అలలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖ ఆర్కేబీచ్ వద్ద అలలు భీకర శబ్దంతో తీరాన్ని  తాకుతున్నాయి. అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.  చెట్లు, విద్యుత్తు స్తంభాలతోపాటు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అంతర్వేదిలోనూ ఇదే పరిస్థితి … Read more