జాగ్రత్త గురూ., సోషల్ మీడియా… తేడా వస్తే జైలుకే!
PD Act On Social Media Misusers పీడీ యాక్ట్ యమా డేంజర్ సుమీ ….. ప్రత్యర్థి పార్టీ వారిని కించపరిచే రీతిలో పబ్లిసిటీ చేస్తే నెలవారీ జీతాలు అందేవి. ఇదేదో బాగానే ఉంది . . డబ్బికి డబ్బు . . అధికార వైసీపీ నేతలలో పలుకుబడి బాగానే ఉందనుకుని ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పరిస్థితి చూస్తే …ఆమ్మో . .. సోషల్ మీడియాలో ఎవరినీ బూతులు తిట్టకూడదు . … Read more