Badlapur School Case: బద్లాపూర్ స్కూల్ లో లైంగిక వేధింపుల కేసు.. వెల్లువెత్తుతున్న నిరసనలు
Badlapur : బద్లాపూర్ లోని ఓ స్కూల్ లో ఇద్దరు నాలుగేళ్ల బాలికల ( 4 Year Old Girls) పై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు నిరసన (Protests) కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా బద్లాపూర్ బంద్ (Badlapur Bundh) కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బద్లాపూర్ స్టేషన్ లో రైల్ రైకో నిరసనకు దిగారు. దాంతోపాటుగా కర్జాత్ నుండి ముంబైకి వెళ్లే రైళ్లను నిలిపివేశారు. … Read more