Airport Without Passport: పాస్ పోర్ట్, ఐడీ లేకుండానే విమాన ప్రయాణం.. త్వరలోనే అందుబాటులోకి..!
Airport Without Passport: విమాన ప్రయాణం చేయాలంటే ఎయిర్ పోర్ట్ వద్ద పాస్ పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండా కుదరదు. విమానాశ్రయం లోపలికి వెళ్లినప్పటి నుంచి విమానం సీటులో కూర్చునేంత వరకు వాటి అవసరం ఉంటుంది. ముందుగా ఎయిర్ లైన్ కౌంటర్ వద్దకు వెళ్లి పాస్ పోర్ట్, టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. తరువాత సెక్యూరిటీ చెక్ కోసం దాదాపు అరగంట సమయం వేచి చూడాలి. అది పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. … Read more