తెలంగాణ -టు- అరుణాచలం
కార్తీక మాసంలో అరుణాచలేస్వరుడి దర్సనం కోసం తహతహలాడే వారి కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు స్పెషల్ బస్సులు నడపడానికి సన్నాహాలు చేసారు . హైదరాబాద్ లో ఈ నెల 13 న బస్సులు బయలుదేరతాయ్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను అరుణాచలానికి నడుపుతున్నారు . 13న బయలుదేరే భక్తులకు 14, 15 తేదీలలో అరుణాచలం శివుడి దర్శనం , … Read more