AP Budget : ఏపీలో కొత్త పథకాల అమలుపై ఫోకస్.. బడ్జెట్ పై కసరత్తు
AP Budget : ఏపీలో కొత్త పథకాల ( New Schemes) అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దఈష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget) తో పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు సర్కార్ (Chandra Babu Government) తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ (Budget) వైపు తీవ్ర కసరత్తు చేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ నేపథ్యంలో కీలక శాఖలతో ప్రభుత్వం వరుస సమీక్షలు (Reviews) నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే … Read more