వైసీసీ నిరసనలపై మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శలు
విపక్ష పార్టీ వైసీపీ నిర్వహించిన నిరసనలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. అన్నదాతకు అండగా వైసీపీ పేరిట నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలే కలెక్టరేట్ల దగ్గరకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లి ఫొటోషూట్లు చేశారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు, అనంతపురం, ప్రకాశం, విశాఖ, అనకాపల్లి జిల్లాలలో కనీస సేకరణ కూడా చేపట్టలేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ … Read more