Heavy Rain Alert To Andhra Pradesh: ఏపీ లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Heavy Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల అవర్తన ప్రభావంతో ఇవాళ (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా (ఆంధ్రప్రదేశ్‌) వైపు పయనిస్తుందన్నారు. ఇది తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ … Read more