Narendra Modi – Chandrababu: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ:  రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu). ప్రధాని మోదీ (PM Modi) తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్ లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం … Read more

CM Chandrababu: చీపురుతో వీధిని ఊడ్చిన సీఎం చంద్రబాబు..

మచిలీపట్నం: మచిలీపట్నంలో ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చీపురు పట్టి వీధిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.