Home Minister Anita: పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందన

ఏొపీలో జరుగుతున్న అత్యాచారాలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  అందులో భాగంగా హొంమంత్రి అనితపై ఆరోపణలు చేశారు. మీరు ఎందుకు పట్టించుకోవడంలేదు..  మీరు ఇలాగే వ్యవహరిస్తే హోం మంత్రి పదవిని నేను తీసుకోవాల్సి వస్తుంది.. నేను తీసుకుంటే పరిస్థితులు ఇలా ఉండవు.. అంటూ హెచ్చరిక కూడా చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నేరాల విషయంలో అందరం బాధపడుతున్నామని.. పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే … Read more