అమరావతిపైనే చంద్రబాబు ఫోకస్..

రాజధాని అమరావతి కోసం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుకు తీసుకుపోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు చర్చ జరగనుంది. అలాగే విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ … Read more

Actress Kasthuri: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలోకెక్కిన విషయం తెలిసిందే.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో కస్తూరికి బెయిలు ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. నటి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. గత 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ.. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని వివాదాస్పద వ్యాఖ్యలు … Read more