నక్సలైట్ల శకం ముగిసింది: అమిత్ షా
మార్చి 2026 చివరినాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదిముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పటికే అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మత్రులు, ఇంటెలిజెన్స్ డిపార్టు మెంట్ బాసులతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ … Read more