సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు
పుష్ఫ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. తన మూవీ పుష్ఫ 2 ప్రివ్యూ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు. శుక్రవారం ఉదయం అరెస్టుచేసి చిక్కడపల్లి పీఎస్ … Read more