ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రధాని మోదీ రియాక్షన్..

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అభియోగాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు అన్నింటినీ ప్రజలు చూశారని మోదీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ చేసిన అరాచకాలు, ముఖ్యంగా అంబేద్కర్ ను అవమానించిన తీరును ఇప్పుడు … Read more